Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి' .. భళ్లాలదేవ - బుల్ ఫైట్ మేకింగ్ వీడియో

భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి - ది బిగినింగ్". ఈ చిత్రంలో విలన్ దగ్గుబాటి రానా, దున్నపోతుతో తలపడిన బుల్‌ఫైట్ చిత్రానికి హైలెట్‌గా ఉంది. ఈ ఫైట్‌ను ఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగించి

Advertiesment
'బాహుబలి' .. భళ్లాలదేవ - బుల్ ఫైట్ మేకింగ్ వీడియో
, సోమవారం, 20 నవంబరు 2017 (14:33 IST)
భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి - ది బిగినింగ్". ఈ చిత్రంలో విలన్ దగ్గుబాటి రానా, దున్నపోతుతో తలపడిన బుల్‌ఫైట్ చిత్రానికి హైలెట్‌గా ఉంది. ఈ ఫైట్‌ను ఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. ఈ బుల్ ఫైట్ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ ఇంట్లో నేను బంట్రోతునే... సాయిధరమ్ తేజ్