Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జబర్దస్త్ కిరాక్ ఆర్పీ కూడా పెట్టేశాడు... లిప్ లాక్ కిస్...

సినిమాల్లో లిప్ లాక్ కిస్ అనగానే కమల్ హాసన్, ఇంకా పెద్ద స్టార్లకే ఈ ఫీట్ అంటుంటారు. కానీ జబర్దస్త్ కిరాక్ ఆర్పీ మాత్రం చాలా సునాయాసంగా ఆ ఆఫర్ దక్కించుకున్నాడు. లిప్ లాక్ కిస్ ఇస్తూ రొమాన్స్ పండించాడు. ఓ కమెడియన్‌కు హీరోయిన్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడమంట

Advertiesment
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ కూడా పెట్టేశాడు... లిప్ లాక్ కిస్...
, మంగళవారం, 18 జులై 2017 (15:10 IST)
సినిమాల్లో లిప్ లాక్ కిస్ అనగానే కమల్ హాసన్, ఇంకా పెద్ద స్టార్లకే ఈ ఫీట్ అంటుంటారు. కానీ జబర్దస్త్ కిరాక్ ఆర్పీ మాత్రం చాలా సునాయాసంగా ఆ ఆఫర్ దక్కించుకున్నాడు. లిప్ లాక్ కిస్ ఇస్తూ రొమాన్స్ పండించాడు. ఓ కమెడియన్‌కు హీరోయిన్ లిప్ టు లిప్ కిస్ ఇవ్వడమంటే.... ఊహు... కానీ జబర్దస్త్ ప్రోగ్రాంతో పాపులరయిన కిరాక్ ఆర్పీ మాత్రం ఆ ముద్దును ఇచ్చేసింది హీరోయిన్.
 
హర్రర్ కామెడీ ఎంటర్టెయినర్‌గా వస్తున్న 'ఇదేం దెయ్యం' చిత్రంలో కిరాక్ ఆర్పీ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రుచికితో ఓ హాటెస్ట్ రొమాంటిక్ సన్నివేశం వుందట. అందులో భాగంగా కిరాక్ ఆర్పీ హీరోయిన్‌కు ఇలా లిప్ లాక్ కిస్ ఇచ్చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్‌కు నాకు పెళ్ళైపోయింది.. ఆ అనుభూతి వైరైటీ: అమలాపాల్