Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీపంతా తెలిసేలా బ్రా వేసుకుని ప్రైవేట్ కార్యక్రమానికి కంగనా రనౌత్.. షాక్..

రాజకుటుంబంలో జన్మించినప్పటిరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగిన కంగనా రనౌత్ ఏది చేసినా సెన్సేషనలే. హృతిక్ రోషన్ తో పీకల్లోతు వివాదంలో మునిగి తేలిన ఈ భామ, ప్రస్తుతం వరుస సిని

Advertiesment
Kangana Ranaut: Hanging the culprit is not enough
, సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:10 IST)
రాజకుటుంబంలో జన్మించినప్పటిరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగిన కంగనా రనౌత్ ఏది చేసినా సెన్సేషనలే. హృతిక్ రోషన్ తో పీకల్లోతు వివాదంలో మునిగి తేలిన ఈ భామ, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కేవలం సినిమాల్లోనే కాదు బయటకు కూడా హాట్ హాట్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తుంది. 
 
తాజాగా ఈ భామ తన బ్రాతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేసింది. ఇంతకీ సంగతేంటంటే.. ఈ హాట్ సుందరి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో వీపు భాగం మొత్తం కనపడేలా డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడికి వారిని పక్కకు చూడకుండా చేసింది. తన ఫైభాగంలో కేవలం తన బ్రా మాత్రమే వేసుకొని సంచలనం లేపింది. ఆమెను చూసినవారంతా షాక్ తిన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తంగవేలుకు ప్రభాస్ గ్రీటింగ్స్.. నీ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్