''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా?
ఇదేంటి.. ''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా? అనుకుంటున్నారా.. అయితే చదవండి. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. కానీ ట్రెండ్ మారింది. హారర్, కామెడీతో ప్రేక్షకులను భయపెడ్తూ.. నవ్వించే
ఇదేంటి.. ''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా? అనుకుంటున్నారా.. అయితే చదవండి. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. కానీ ట్రెండ్ మారింది. హారర్, కామెడీతో ప్రేక్షకులను భయపెడ్తూ.. నవ్వించే సినిమాలు వచ్చేస్తున్నాయి. తాజాగా స్పీడ్ ఉన్నోడు, జాదూగాడు వంటి నటించిన సోనారిక ప్రధాన పాత్రలో"కాళరాత్రి "చిత్రం తెరకెక్కింది.
లక్ష్మి టాకీస్ సమర్పణలో" సూర్యదేవ్ ఫిలిమ్ కార్పొరేషన్"పతాకంపై గుడి వంశీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 11వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత గుడి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. "దెయ్యాలు రేప్ చేస్తాయా..?" అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా రిలీజైన హారర్ సినిమాల కంటే ఇది భిన్నంగా ఉంటుందని.. సోనారిక అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. నవంబర్ 11న తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.