Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోకాళ్ల వరకూ జారీపోయిన జెన్ని జీన్స్ ప్యాంట్

నటిగా, సింగర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న నటి జెన్నిఫర్ లోపేజ్. ఈ అమ్మడు వేష ధారణ ఎపుడు చూసినా కాస్త విచిత్రంగానే ఉంటుంది. తాజాగా ఇదే తరహాలో దుస్తులు ధరించి ప్రతి ఒక్కరూ తన వస్త్రధారణపై చర్చ

Advertiesment
మోకాళ్ల వరకూ జారీపోయిన జెన్ని జీన్స్ ప్యాంట్
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (12:04 IST)
నటిగా, సింగర్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న నటి జెన్నిఫర్ లోపేజ్. ఈ అమ్మడు వేష ధారణ ఎపుడు చూసినా కాస్త విచిత్రంగానే ఉంటుంది. తాజాగా ఇదే తరహాలో దుస్తులు ధరించి ప్రతి ఒక్కరూ తన వస్త్రధారణపై చర్చించుకునేలా చేసింది. ఇంతకీ ఆమె ఎలాంటి దుస్తులు ధరించిందో పరిశీలిస్తే...
 
ఈ అమ్మ‌డు తాజాగా త‌న షూస్‌తో అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. తెల్ల‌ని చొక్కా, న‌ల్ల‌ని క‌ళ్ళ‌ద్దాల‌తో రోడ్డు మీదుకు వ‌చ్చిన జెన్నిఫ‌ర్ మోకాళ్ళ‌వ‌ర‌కు జీన్స్ ప్యాంట్‌లా ఉండే షూస్ ధ‌రించింది. ఆ బూట్ల‌కి పైన ఉన్న బెల్టు, పాకెట్‌లు చూడముచ్చటగా ఉన్నాయి. 
 
వీటిని గమనించని కొందరు త‌న‌ జీన్స్ మోకాళ్ల వరకూ జారీపోయిన, ఆ విషయం జెన్నీ గుర్తించలేదా.. అనుకుంటూ ముచ్చ‌టించుకున్నారు. కానీ త‌న పాట‌ల‌తో యువ‌త‌కి వెర్రెక్కించే ఈ అమ్మ‌డు జీన్స్ ప్యాంట్‌లా ఉండే స్టైలిష్‌ బూట్ల‌ని ధ‌రించి అంద‌రూ నోరెళ్ల‌పెట్టేలా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితకు అవమానం.. కమల్ హాసన్‌పై ఫిర్యాదు... ఎలా?