అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. ఆమె అందాలను చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ హాట్‌గా వరుస ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.
రెండు మూడు రోజుల గ్యాప్‌లోనే డిఫరెంట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ చేస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పటివరకూ సరైన సక్సెస్ అందుకోలేదు. దఢక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ సూపర్ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన సినిమాలు ఎంపిక చేసుకోకపోవడం వల్లనే జాన్వీకి మంచి హిట్స్ రావడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జాన్వీ గుడ్ లక్ జెర్రీ, తక్త్, దోస్తానా 2 తదితర సినిమాల్లో నటిస్తోంది. అయితే సినిమాలతో పెద్దగా అలరించలేకపోయిన సోషల్ మీడియా ద్వారా మాత్రం తెగ రచ్చ చేస్తుంది.
తాజాగా జాన్వీ కపూర్ క్లీవేజ్ షోతో కేక పుట్టించింది. జాన్వీని ఇలా చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.