Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Advertiesment
Jacqueline Fernandez

సెల్వి

, శనివారం, 11 మే 2024 (16:47 IST)
బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రాణి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించేసింది. జాక్వెలిన్ ఒక టాలీవుడ్ చిత్రంలో పూర్తి స్థాయి ప్రధాన పాత్రకు సిద్ధమవుతోందని టాక్. ఇది లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ అని సమాచారం. ప్రభాస్ యాక్షన్-ప్యాక్డ్ "సాహో" కోసం ప్రత్యేక పాటలో జాక్వెలిన్ కనిపించింది.
 
ఈ నేపథ్యంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జయశంకర్ ఇటీవల ఆకర్షణీయమైన లేడీ ఓరియెంటెడ్ కథను వివరించారని.. ఇందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృతి శెట్టికి డబ్బింగ్ చెప్పిన ఆర్జే శ్వేత దర్శకురాలిగా సినిమా