Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు IIFA 2023లో భారీ ఆఫర్!

Advertiesment
Jacqueline Fernandez
, మంగళవారం, 30 మే 2023 (12:46 IST)
Jacqueline Fernandez
IIFA 2023 జరుగుతుండగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అభిమానులకు ఎప్పటిలాగానే రంగురంగుల దుస్తులలో అందంగా కనిపించే చిత్రాలను అందించింది. ఫంక్షన్ లో డాన్స్ చేసి అలరించింది. 2022లో కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రొనా సినిమాలో తాను డాన్స్ చేసిన ఐటెం సొంగ్ ను చేసి అలరించింది. ఈ డాన్స్ వీడియో ను పోస్ట్ చేసిన కాంట్రావర్సీ జర్నలిస్ట్ ఉమైర్ సంధు కొత్త న్యూస్ చెప్పాడు. 
 
IIFA2023లో ప్రదర్శన కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 1.5 కోట్లు వసూలు చేసింది. ఆపాటకు ఫిదా అయినా కొందరు ఆమెను తమ దేశానికీ ఆహ్వానించారు ఆ తర్వాత ఆమె ఏజెంట్ అబుదాబిలో ఇజ్రాయెల్ - అరబ్ వ్యాపారవేత్తతో ఆమె రాత్రికి బుక్ చేసుకున్నారు. ఆమె అతని నుండి 1 కోటి మరియు ఖరీదైన LV బ్యాగ్ కూడా తీసుకుంది. అంటూ ఘాటుగా స్పందించారు. గతంలో ఇలా పలువురి సీక్రెట్స్ ను ఆయన  సోషల్ మీడియా లో ఇలా లీక్ చేస్తుంటాడు. అందులో ఎంత నిజముందో ఆయనకే తెలియాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామానాయుడు గారు చనిపోయాక మాట తప్పాననే గిల్టీగా ఫీలయ్యా: తేజ