Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే... (Video)

టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సమంత అక్కినేని హీరోయిన్.

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే...  (Video)
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (14:24 IST)
టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సమంత అక్కినేని హీరోయిన్. ఈ సినిమాలోని 'యాంగ్రీ బర్డ్' సాంగ్ వీడియో ప్రోమోని చిత్రబృందం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
 
ఈ వీడియోలో షూటింగ్‌ చేస్తుండగా జరిగిన ఫన్నీ సన్నివేశాలను కూడా జత చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేసింది. సమంత ఎలా నడుస్తుందో విశాల్ చూపించి చిత్రబృందాన్ని నవ్వుల్లో ముంచెత్తారు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ బాటలో కమల్ హాసన్.. సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు..