బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసాబసు- హీరో కరణ్‌సింగ్ గ్రోవర్ మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. బెంగాలీ ట్రెడిషన్ ప్రకారం వీళ్ల పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లికి ముందే గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ పార్టీని కూడా ఈ జంట ఇచ్చింది. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీస్ శిల్పాశెట్టి, ఎవలీన్ శర్మతోపాటు మరికొందరు అటెండయ్యారు. మరోవైపు 37 ఏళ్ల బిపాసాకు ఇది ఫస్ట్ మ్యారేజ్ కాగా, 34 ఏళ్ల కరణ్ గ్రోవర్ సింగ్‌కు ఇది మూడో పెళ్ళి.
వీరిద్దరు పెళ్ళి జరిగిన రెండో రోజు బాలీవుడ్ సెలెబ్రిటీలను పిలిచి చిన్న పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో పాటు హీరోయిన్స్ అందరూ వచ్చారు. అయితే ఈ పార్టీకి అందరూ పద్దతిగానే వచ్చారు గానీ ఎప్పుడూ మీడియా అండ్ ఫోటో గ్రాఫర్స్ అటెన్షన్ కోరుకునే సోనం కపూర్ మాత్రం తన ఎద అందాలను ఆరబోస్తున్న డ్రెస్ వేసుకొని పార్టీలో రచ్చ రచ్చ చేసి చిందులేసింది. సెలెబ్రిటీలతో పాటు కొందరు సన్నిహితులు కూడా వచ్చిన ఈ పార్టీలో సోనం చేసిన రచ్చకి అందరూ ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తనయ ఇలా చేయడంతో బాలీవుడ్ నటీనటులు సైతం అవాక్కయ్యారు. మీడియా తననే ఫోకస్ చేయాలి అనే విధంగా తన డ్రెస్‌ని పదే పదే కిందకు జరుపుతూ తన ఎద అందాలు బయటికి కనిపించేలా సోనం కపూర్ నడుకుందట. దీంతో అక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అమ్మడి బిహేవియర్‌కి మండిపడినట్టు బాలీవుడ్ వర్గాల విశ్వసనీయసమాచారం.