Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాలా సినిమాకు బెస్ట్ విషెస్ అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Sala team Allu arjun

డీవీ

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (16:58 IST)
Sala team Allu arjun
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ధీరన్ హీరోగా నిర్మించిన తమిళ మూవీ "సాలా". ఈ సినిమా నేడు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సాలా సినిమాకు తన బెస్ట్ విషెస్ అందించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన మిత్రుడు టీజీ విశ్వప్రసాద్‌కు సాలా సినిమా కోలీవుడ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. 
 
హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మీట్ అయ్యారు. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు.
 
నటీనటులు - ధీరన్, రేష్మ వెంకటేష్, చార్లెస్ వినోద్, శ్రీనాథ్, అరుల్ దాస్, సంపత్ రామ్, అల్ అజీనా, అతులథ్, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్ అస్టోవుండింగ్ బర్త్ డే పోస్టర్