Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో కలిసి బాలయ్య 'శాతకర్ణి'ని చూడాలనుంది... కేసీఆర్

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూడాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు బాలయ్య. ఈ సందర్భంగా కేసీఆర్, గత ఏడాది ఏప్రిల్ నెల 23న జరిగిన చిత్ర ముహూర్తపు షాట్ రోజున చెప్పిన మాటలు గుర్తు చేశారట. తను ఆనాడే ఈ చిత్రాన్

Advertiesment
#GautamiPutraSatakarni
, శుక్రవారం, 6 జనవరి 2017 (15:44 IST)
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూడాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించారు బాలయ్య. ఈ సందర్భంగా కేసీఆర్, గత ఏడాది ఏప్రిల్ నెల 23న జరిగిన చిత్ర ముహూర్తపు షాట్ రోజున చెప్పిన మాటలు గుర్తు చేశారట. తను ఆనాడే ఈ చిత్రాన్ని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాఘవేంద్ర రావు, దాసరి తదితరులతో చూస్తానని చెప్పానని అన్నారట. ఆరోజు చెప్పినట్లే వారు కూడా ఈ చిత్రానికి వస్తే అంతా కలిసి చూడాలని ఉందని చెప్పినట్లు సమాచారం. మరి ఈ చిత్రానికి ఆ నటులు కూడా వస్తారా...? అనేది ప్రశ్న.
 
ఇకపోతే ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. బాలయ్య ఇందుకు రెండు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖైదీ' ఫంక్షన్‌కు పవన్ రావాల్సిందే.. పట్టువదలకుండా ప్రయత్నిస్తున్న చెర్రీ - సురేఖ