చెర్రీ బర్త్ డే... సెలబ్రిటీల విషెస్ వరద...
చెర్రీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెపుతున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చెర్రీకి విషెస్ చెపుతున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
చెర్రీ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెపుతున్నారు. మార్చి 27వ తేదీన చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చెర్రీకి విషెస్ చెపుతున్నారు. కాగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు విషెస్ చెప్పినవారిలో వున్నారు.