Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చురకత్తి లాంటి చూపు, చిరుతపులి తరహా పోరాటాలతో సూర్య కంగువ గ్లింప్స్ రాబోతుంది

Advertiesment
Suriya-Kanguva
, శనివారం, 22 జులై 2023 (16:40 IST)
Suriya-Kanguva
తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం కంగువ. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ముప్పావు వంతు షూటింగ్ పూర్తి అయింది. జులై ఎండింగ్ లో విదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. జులై 23న సూర్య జన్మదినం. ఈ సందర్భంగా రేపు కంగువ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ప్రముఖులకు కంగువ గ్లింప్స్ నేడు ప్రదర్శించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కంగువ గ్లింప్స్ ఒకేసారి విడుదల కాబోతుంది.
 
14వ శతాబ్దం నాటి కథతో కంగువ గ్లింప్స్ ఉంది. విజువల్ పరంగా అద్బుతంగా ఉంది. ఎక్కువ శాతం అవుట్ డోర్ లోనే షూటింగ్ జరుపుకుంది. శివ దర్శకత్వం వహించిన చిత్రం. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్‌లపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.
 
ఇంగ్లీష్ నుండి అనువదించబడింది-కంగువ, కంగువ: ఎ మైటీ వాలియంట్ సాగా అని కూడా పిలుస్తారు మరియు విక్రయించబడుతోంది, ఇది  మరియు ఆది నారాయణ రచించిన రాబోయే భారతీయ తమిళ-భాషా కాలపు యాక్షన్ డ్రామా చిత్రం. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. కోవై సరళ, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీఆనందరాజ్, రవి రాఘవేంద్ర తదితరులు నటిస్తున్నారు.

 
https://youtube.com/shorts/3MWId8Yguts?feature=share

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బేబీ పై నమ్మకంతో రెండేళ్లుగా ఏదీ చేయలేదు, అల్లు అర్జున్ ది బెస్ట్ కాంప్లిమెంట్ : మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్