Daily Dose of #Dhop pic.twitter.com/qcVO30ZyE6
— η????????η???? (@Naani_PSPK) December 23, 2024
Insta ni oka ఊపు Uputhundhi dhop song
బ్యాక్ గ్రౌండ్ సెట్స్ కుడా ట్రెండ్ అవుతుంది#Dhop#GameChanger pic.twitter.com/S0wDXy8fly
— Gani (GaniCharan1) December 26, 2024ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజైన .. జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి సరసన డోప్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.
#Dhop Dopamine Everywhere #DhopSong @AlwaysRamCharan @advani_kiara @MusicThaman @GameChangerOffl #GameChanger #RamCharan pic.twitter.com/mEb6MFBH3i
— RC Nation (@bharathholic) December 25, 2024