Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో మహేష్ బాబు-మురగదాస్ సినిమా: కష్టపడిపోతున్న ప్రిన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురగదాస్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్ హిట్ అవుతుందని భావించిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ కావడం తో తన నెక్స్ట్ చిత్రంతో అభిమానులను సంతృపి పరచాలని మహేష్ చాలానే

Advertiesment
Fanboy moment to be working with Mahesh Babu
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (18:04 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురగదాస్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్ హిట్ అవుతుందని భావించిన బ్రహ్మోత్సవం అట్టర్ ప్లాప్ కావడం తో తన నెక్స్ట్ చిత్రంతో అభిమానులను సంతృపి పరచాలని మహేష్ చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలోని ఒక ఫ్లై ఓవర్ క్రింద ఈ షూటింగ్ జరుగుతున్నట్లు చిత్ర ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ తన ట్విట్టర్‌లో తెలిపాడు. 
 
గతంలో తుపాకీ చిత్రానికి వర్క్ చేసిన సంతోష్ శివన్ మళ్లీ మురుగదాస్‌తో మహేష్ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబురు సరసన రకుల్ ప్రీతి సింగ్ నటించగా హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో నితిన్‌ కొత్త చిత్రం ప్రారంభం...