Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలెక్షన్లలోనూ ఎఫ్-3 సందడి - 4 రోజుల్లో రూ.32.11 కోట్ల వసూలు

Advertiesment
f3movie still
, మంగళవారం, 31 మే 2022 (18:55 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన చిత్రం "ఎఫ్-3". ఈ నెల 27వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో వసూలైన కలెక్షన్లను నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రం సోమవారం కూడా మంచి కలెక్షన్లను రాబట్టడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, ఈ చిత్రం సోమవారం ఒక్క రోజునే తెలుగు రాష్ట్రాల్లో 4.64 కోట్ల రూపాయల మేరకు వసూళ్లను రాబట్టింది. ఈ 4 నాలుగు రోజుల్లో మొత్తంగా చూసుకుంటే రూ.32.11 కోట్ల మేరకు వసూలు చేసింది. ఓవర్సీస్ విషయానికి వస్తే రూ.2.3 మిలియన్ డాలర్ల మేరకు వసూళ్ళు సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అవే - అయాన్ ముఖర్జీ