Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వొక్కడివే చేయలేదు... నువ్వు మగాడివేనా?, హీరోయిన్ ప్రశ్న

సినిమాల్లో చాటుమాటు వ్యవహారాలు వుంటాయని ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్లు చాలా వివరణలే ఇచ్చారు. ఛాన్స్ కావాలంటే తమతో గడపాలని కొందరు అంటుంటారనీ పలువురు హీరోయిన్లు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఐతే దీనికి భిన్నంగా హీరోయిన్ డైరెక్టుగా ఓ దర్శకుడిన

Advertiesment
Director Sekhar Suri
, గురువారం, 20 జులై 2017 (14:57 IST)
సినిమాల్లో చాటుమాటు వ్యవహారాలు వుంటాయని ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్లు చాలా వివరణలే ఇచ్చారు. ఛాన్స్ కావాలంటే తమతో గడపాలని కొందరు అంటుంటారనీ పలువురు హీరోయిన్లు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఐతే దీనికి భిన్నంగా హీరోయిన్ డైరెక్టుగా ఓ దర్శకుడినే ప్రశ్నించడం విడ్డూరమే కదా. కానీ ఇది జరిగిందని దర్శకుడు శేఖర్ సూరి చెపుతున్నారు. 
 
ఓ స్టోరీ చెప్పేందుకు తను హీరోయిన్ వద్దకు వెళితే... తను లోపలికి వెళ్లగానే సదరు హీరోయిన్ డోర్ క్లోజ్ చేసేసిందట. ఆ తర్వాత సెక్స్ చేయగలవా? అని ప్రశ్నించిందట. అంతేకాదు... మీ యూనిట్ లోని వారందరూ నాతో సెక్స్ చేసేశారు. నువ్వొక్కడివే చేయలేదు. ఇంతగా చెప్తున్నా మాట్లాడవేం. అసలు నీవు మగాడివా? లేదంటే నపుంసకుడివా? అని తనను అడగటంతో తను మాత్రం ఆమెకు... ఒకరు ఎంజాయ్ చేసిన వారిని నేను ఎంజాయ్ చేయనని చెప్పినట్లు వివరించారు. 
 
అంతేకాదు... తనను ఇంటర్వ్యూ చేసేందుకు ఓ ఆంగ్ల పత్రిక నుంచి వచ్చిన ఓ లేడీ జర్నలిస్ట్ కూడా తను సిగరెట్ వెలిగించి తనకు ఆఫర్ చేసిందట. సర్లే ఈ డ్రింక్ తీస్కోండి అని అడగ్గా నో థ్యాంక్స్ అని అన్నారట. దీనికామే ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ కదా.. మీరేంటి ఇలా అంటూ డబుల్ మీనింగ్ డైలాగులను పేల్చిందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరీ మెడకు డ్రగ్ ఉచ్చు.. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఎఫెక్టేనా?