Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమి పుత్ర శాతకర్ణిలో హాలీవుడ్ నటుడు.. గ్రీకు రాజుగా నాథన్ జోన్స్.. నిజమేనా?

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాపై నందమూరి ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ దర్శ

Advertiesment
Confirmed: Mad Max actor Nathan Jones not part of Gautamiputra Satakarni
, శనివారం, 9 జులై 2016 (11:25 IST)
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాపై నందమూరి ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
 
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో హాలీవుడ్ హీరో నటిస్తున్నాడని తెలిసింది. హాలీవుడ్‌లో ట్రాయ్, మ్యాడ్ మాక్స్ వంటి భారీ సినిమాల్లో నటించిన నాథన్ జోన్స్‌ని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం క్రిష్ ఎంపిక చేసుకున్నారని సమాచారం. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో శాతకర్ణి ఓ గ్రీకు రాజుతో యుద్ధం చేసే సీన్‌లో నాథన్ జోన్స్ నటిస్తాడని తెలిసింది. ఇందుకు నాథన్ కూడా ఓకే చెప్పేశాడట. బాలీవుడ్‌లో ఏ ఫ్లైయింగ్ జట్ అనే సినిమాలో నాథన్ జోన్స్‌ నటిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్‌ ప్రేమలో కీర్తి సురేష్.. నిజమేనా..? లవ్ సీన్స్ బాగా పండాయటగా..?!