ramcharan, upasana and family
రాంచరణ్, ఉపాసన కుటుంబం అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరు కుటుంబ వారసులు అంతా కలిసి జరుపుకున్న ఫోటో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఈఏడాది ఆమెకు గుడ్ ఇయర్ అనుకోవచ్చు.. త్యరలో రాంచరణ్, ఉపాసన తల్లి దంత్రులు కాబోతున్నారు ఉపాసన పోస్ట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుతున్నారు.
మూడు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులు, పార్తి నాయకులు ఇలా జరుపుకోవడం ఆనవాయితగా మారింది. కాగా, ఈ ఫొటోలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.