Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'దాదా ఫాల్కే' ఎపుడో రావాల్సింది.. విశ్వనాథ్‌‌తో 'మాధవ' పాత జ్ఞాపకాలు నెమరు (Video)

కళాతపస్వీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...

Advertiesment
Chiranjeevi Congratulates K Vishwanath For Dadasaheb Phalke Award
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:48 IST)
కళాతపస్వీ, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... తన అభిమాన దర్శకుల్లో ఒకరైన విశ్వనాథ్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. 
 
నిజానికి ఆయనకు ఈ అవార్డు ఎపుడో రావాల్సిందన్నారు. కానీ, రాకపోవడానికి కారణాలు ఏమైనా... ఇపుడు వరించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక దర్శకుడిగానే కాకుండా తన గురువుగా భావించే విశ్వనాథ్... నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో తాను నటించిన చిత్రాలకు సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"చూడప్పా సిద్ధప్పా.. మొక్కే కదా అని పీకేస్తే పీకకోస్తా... హఁ.." : నీహారిక - చిరంజీవి - నాగబాబు షో (Video)