Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

118 తొలి లిరికల్ సాంగ్.. చందమామే చేతికందే.. వెన్నెలేమో మబ్బులోనే..(video)

Advertiesment
118 తొలి లిరికల్ సాంగ్.. చందమామే చేతికందే.. వెన్నెలేమో మబ్బులోనే..(video)
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:41 IST)
గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా, అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే కథానాయికగా నటిస్తున్న చిత్రం 118. ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. చందమామే చేతికందే.. వెన్నెలేమో మబ్బులోనే.., పూల చెట్టే కళ్లముందే.. అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, నివేదా థామస్ మరో కథానాయికగా నటిస్తోంది. 
 
ఇక.. శేఖర్ చంద్ర సంగీతం, రామాంజనేయులు సాహిత్యం, యాజిన్ నిజర్ ఆలాపన యూత్‌ను బాగా ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు. తద్వారా 118తో హిట్ పడుతుందని నమ్మకంతో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో తొలి లిరికల్ సాంగ్ ఎలా వుందో ఓ లుక్కేయండి. ఈ పాట యూట్యూబ్‌లో #16 ON TRENDINGలో వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి అల్లు అర్జున్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కుమార్తె.. ఎందుకు?(Video)