Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబోయ్ బిగ్ బి కోడలు ఐష్ రెచ్చిపోయింది... #Bulleya బుగ్గ నాకేసింది(Video)

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు 42 ఏళ్ల వయసులోనూ రొమాన్సులో రఫ్ ఆడించేసింది. 33 ఏళ్ల హీరో రణబీర్ కపూర్ బుల్లెయ్యా సాంగ్ లో అతడి బుగ్గను నాకేసింది. ఇదంతా “యే దిల్ యే ముష్కిల్’’ సినిమా వ్యవహారం. ఇటీవలే రిలీజైన టీజర్ చూస్తే ఐశ్వర్యారాయ్ ఈ రేంజిలో

బాబోయ్ బిగ్ బి కోడలు ఐష్ రెచ్చిపోయింది... #Bulleya బుగ్గ నాకేసింది(Video)
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:03 IST)
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు 42 ఏళ్ల వయసులోనూ రొమాన్సులో రఫ్ ఆడించేసింది. 33 ఏళ్ల హీరో రణబీర్ కపూర్ బుల్లెయ్యా సాంగ్ లో అతడి బుగ్గను నాకేసింది. ఇదంతా “యే దిల్ యే ముష్కిల్’’ సినిమా వ్యవహారం. ఇటీవలే రిలీజైన టీజర్ చూస్తే ఐశ్వర్యారాయ్ ఈ రేంజిలో రొమాన్సును పండిస్తుందా అనే అనుమానం కలుగక మానదు. అదికూడా పెళ్లయి తల్లయిన తర్వాత కూడా ఈ మషాలా బాబోయ్ అంటున్నారు జనం. 
 
ఈ చిత్రంలో శృంగారాన్ని ఓ స్థాయిలో చిత్రీకరించినట్లున్నాడు దర్శకుడు కరణ్ జోహార్. ఇతడి చిత్రాలన్నీ ఇలాగే ఉంటాయి. శృంగారంతో మొదలై సెంటిమెంటు రసాన్ని ఒలికిస్తాడు. ఈ చిత్రంలోనూ హీరో(రణబీర్) వయసు కంటే పెద్ద వయసున్న స్త్రీ(ఐశ్వర్యా రాయ్) అతడితో శృంగారంలో పాల్గొంటుందంటే వ్యవహారం ఏదో ఉన్నట్లుగా లేదూ. సర్లెండి.... ఈ బుల్లెయ్య పాట వీడియోను చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులు కోరుతున్న రజినీకాంత్ కుమార్తె సౌందర్య? కిడ్నీ ఆపరేషన్ కోసం యుఎస్ వెళ్లిన భర్త?