ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన మనసులోని మాటను షారూక్ కు చెప్పాడు. కానీ వర్క్ జరగలేదు అంటూ. ఓ టీవీ ఎపిసోడ్లో బచ్చన్ ఇలా అన్నాడు: "కొన్ని రోజుల క్రితం, నేను షారుఖ్‌తో షూటింగ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నప్పుడు నేను అతని వ్యాన్‌లోకి వెళ్లాను. అతని వ్యాన్ చాలా అందంగా ఉంది. ఇది చాలా బాగా డిజైన్ చేయబడింది, దీనికి టీవీ, టేబుల్, కుర్చీలు ఉన్నాయి, వీటిని కదిలించవచ్చు. మేకప్‌కి కూడా స్థలం ఉంది, టాయిలెట్ కూడా ఉంది.
అద్భుతంగా ఉంది.. ఎవరు డిజైన్ చేస్తుండారు. అని అడిగితే గౌరీ డిజైన్ చేసిందని షారూక్ చెప్పాడు, నిజానికి నా వ్యాన్‌ని కూడా డిజైన్ చేయమని ఆమెను అడుగుతానని అమితాబ్ చెప్పాడు. కానీ గౌరి మీ మాట విందేమో ఇంకా రాలేదు అనేసరికి అప్పుడు బిగ్ బి పెద్దగా నవ్వారు. జరిగిన ఎపిసోడ్ ను షారూక్ మెచ్చుకున్నాడు. గౌరి కూడా అమితాబ్ కంటే ఎవరు సాటిరారని కితాబిచ్చింది.