Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాగుంటే 'బిచ్చగాడు'... లేదంటే 'బ్రహ్మోత్సవం'... కొటేషన్ బాగుంది గురూ...

సినిమా చిన్నాదా పెద్దదా అనే తేడాలేదు. ప్రేక్షకులు బాగా తెలివిమీరారు. ఈ మాటలు ప్రతీ దర్శకుడు, నిర్మాత, హీరో చెబుతున్నవే. కానీ.. చెప్పినట్లు రివర్స్‌లో వారు పనులు వుంటున్నాయి. పెద్ద హీరోలు, పెద్ద సంస్థ, పెద్ద దర్శకుడు అంటూ కాంబినేషన్‌లకే ప్రాధాన్యత ఇస్

Advertiesment
bichagadu vs brahmotsavam
, బుధవారం, 8 జూన్ 2016 (20:39 IST)
సినిమా చిన్నాదా పెద్దదా అనే తేడాలేదు. ప్రేక్షకులు బాగా తెలివిమీరారు. ఈ మాటలు ప్రతీ దర్శకుడు, నిర్మాత, హీరో చెబుతున్నవే. కానీ.. చెప్పినట్లు రివర్స్‌లో వారు పనులు వుంటున్నాయి. పెద్ద హీరోలు, పెద్ద సంస్థ, పెద్ద దర్శకుడు అంటూ కాంబినేషన్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్రహ్మోత్సవం విషయంలోనూ అదే జరిగింది. 
 
దర్శకుడి కథను పూర్తిగా వినకుండా కట్టె కొట్టె తెచ్చే.. అనే కాన్సెప్ట్‌తో చెప్పిన కథను నమ్మి మహేష్‌ బాబు సినిమా చేసి.. తప్పు చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయమై ఇండస్ట్రీ మొత్తం.. దర్శకుడిదే తప్పని తేల్చినా మహేష్ బాబు మాత్రం తప్పు తనదే అని ప్రకటించుకున్నాడు. 
 
సరే.. ఏదిఏమైనా ఆ చిత్రంతోపాటుగా వచ్చిన డబ్బింగ్‌ సినిమా 'బిచ్చగాడు' కలెక్షన్లను కొట్టేస్తుంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబట్టింది. కేవలం పరిమిత ఆర్టిస్టులు, లొకేషన్లలో తీసిన ఈ సినిమా గురించి పలువురు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అడ్డాల చంటి మాటల్లో అయితే... బాగుంటే బిచ్చగాడు.. లేదంటే బ్రహ్మోత్సవం... కొటేషన్ బాగుంది గురూ అంటున్నారు ఇది విన్నవారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లటి ముసుగుతో 'దొంగ' గెటప్.. చిరంజీవి 'కత్తి'లాంటి ఫస్ట్ లుక్ ఇదేనా.. మెగా ఫ్యాన్స్ క్రియేషన్