Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 24 दिसंबर 2024
webdunia
Advertiesment

బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్

Bichagadu
, శనివారం, 29 ఏప్రియల్ 2023 (16:01 IST)
Bichagadu
సంగీత దర్శకుడి నుంచి నటుడిగా, ఆపై దర్శకుడిగా మారిన విజయ్ ఆంటోనీ తీసిన బిచ్చగాడు సినిమా బంపర్ హిట్ అయ్యింది. మౌత్ టాక్‌తోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తాజాగా ఆయన బిచ్చగాడు 2 సినిమాను రూపొందించారు.
 
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా.. మే 19కి వాయిదా పడింది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
 
థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ట్రైలర్ చూస్తుంటే బిచ్చగాడు 2తో విజయ్ మరోసారి హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రం కోసం 4 రోజుల్లో 500 సిగరెట్లు కాల్చాను.. అల్లరి నరేష్