Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగమతి ప్రమోషనల్ సాంగ్ (వీడియో)

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''భాగమతి'' సినిమా థీమ్ సాంగ్ వైరల్ అవుతోంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ వీడియో సాంగును సోషల్ మీడియాలో సినీ యూనిట్ విడుదల చేసింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర

Advertiesment
భాగమతి ప్రమోషనల్ సాంగ్ (వీడియో)
, బుధవారం, 24 జనవరి 2018 (10:51 IST)
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''భాగమతి'' సినిమా థీమ్ సాంగ్ వైరల్ అవుతోంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ వీడియో సాంగును సోషల్ మీడియాలో సినీ యూనిట్ విడుదల చేసింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీగా అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌య‌రామ్‌, ఉన్ని ముకుంద‌న్‌, ఆశా శ‌ర‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 
 
యువి క్రియేష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో 'భాగ‌మ‌తి థీమ్ సాంగ్‌'ని ఆదివారం విడుదల చేశారు. ఈ వీడియోలో షూటింగ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా యూనిట్ పోస్టు చేసింది. ఈ వీడియోను ఓ లుక్కేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పద్మావత్' ప్రివ్యూ రిపోర్ట్ : ఓ అద్భుతమంటూ ప్రశంసలు