Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చూడ్డానికి పద్ధతిగానే ఉంది... బీచ్ కనబడగానే విప్పేసి పడుకుంది... మరో 'చిన్నారి పెళ్లికూతురు'...

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి తెలియని వాళ్లుండరు. ఆ సీరియల్ వస్తుంటే అన్నీ ఆపేసి ఆ ఎపిసోడ్ అయ్యేదాకా అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటారు. ఈ సీరియల్ లో నటిస్తున్న నేహా మర్దా ఇప్పుడు హీటెక్కించేసింది. బాలికా వధులో చాలా పద్ధతిగా కనిపించే ఈ అందాలబొమ

Advertiesment
Bikini photos
, శుక్రవారం, 3 జూన్ 2016 (14:14 IST)
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి తెలియని వాళ్లుండరు. ఆ సీరియల్ వస్తుంటే అన్నీ ఆపేసి ఆ ఎపిసోడ్ అయ్యేదాకా అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటారు. ఈ సీరియల్ లో నటిస్తున్న నేహా మర్దా ఇప్పుడు హీటెక్కించేసింది. బాలికా వధులో చాలా పద్ధతిగా కనిపించే ఈ అందాలబొమ్మ థాయ్ లాండ్ లో బీచ్ కనపడేసరికి బట్టలు విప్పేసి బికీలో బీచ్ ఒడ్డును పడుకుని నీలాకాశాన్ని చూస్తూ ఉంది. 
 
వేసవి శెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు థాయ్ లాండ్ వెళ్లిన ఈ సుందరి బీచ్ ఒడ్డున రకరకాల భంగిమల్లో ఫోజిలిచ్చి, ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసి చాలా ఛిల్ గా ఉందంటూ కామెంట్లు కూడా విసిరింది. కాగా హరహర మహదేవ ఆధ్యాత్మిక సీరియల్లో పార్వతి పాత్రలో నటించిన సోనారికా కూడా ఇటీవల తన ముప్పావు వంతు శరీర భాగాన్ని చూపిస్తూ ఆ ఫోటోలను సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను చూసిన కొందరు పలు వ్యతిరేక కామెంట్లు చేయడంతో వాటిని ఆమె తొలగించింది. మరిప్పుడు నేహా మర్దాకు ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిగ్గెందుకు...? ఓ పెగ్గేసేయ్... హీరోయిన్‌తో డైరెక్టర్... ఆ తర్వాత ఏమైందంటే...?