బాలకృష్ణ 'రైతు' ఏమంటున్నాడు?
బాలకృష్ణ వందవ సినిమా కృష్ణవంశీతో వుంటుందని ఆమధ్య వార్తలు రావడం.. అది కాదని దర్శకుడు క్రిష్‌తో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేయడం జరిగిపోయాయి. అయితే కృష్ణవంశీ చెప్పిన కథను తర్వాత చిత్రంగా తీయాలని నిర్ణయించారు. అందుకోసం ముంబై వెళ్ళి అమితాబ్‌ను కూడా కలిశారు.

అయితే ఆ తర్వాత ఏమయిందో ఏమిటో.. ఈ సినిమా విషయంలో బాలయ్య అసంతప్తిగా వున్నాడనే ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల ప్రకారం. రైతు సమస్యలపై బాలయ్య చేయనున్నాడు. అయితే చిరంజీవి 'కత్తి' రీమేక్ కూడా ఇంచుమించు రైతు సమస్యలే. మరి రెండింటిలో ఏదైనా సింక్ అయిందా? అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా త్వరలో క్లారిటీ రాగలదు.