Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"are you a virgin"? అదెప్పుడో 15 యేళ్ల క్రితం... అవసరాల అడల్ట్ మూవీ టీజర్ అదుర్స్ (Video)

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్

, గురువారం, 16 మార్చి 2017 (10:39 IST)
అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో మిస్త్రీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
విడుదల చేసిన టీజర్‌లో ఈ ఐదుగురే కనిపించడం గమనార్హం. ఆర్ యూ ఏ వర్జిన్ అని ఓ యువతి ప్రశ్నించగా.. ‘అదెప్పుడో పదిహేనేళ్ల క్రితం’ అని అవసరాల చెప్పే ఒకే ఒక్క డైలాగ్ ఈ టీజర్‌లో ఉంది. మొదటి నుంచే బూతు సినిమా అనిపించుకుంటున్న ఈ చిత్రం.. విడుదల తర్వాత ఇంకెన్ని విమర్శలు ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్ కపూర్ మృతిలో అనుమానాస్పదం... సోదరి జయసుధకు ప్రైవసీ కల్పించండి : మోహన్‌బాబు