Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యాబాలన్‌కు బాహుబలి పీవర్‌, కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పండి...

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కు బాహుబలి ఫీవర్‌ పట్టుకుంది. కట్టప్ప ఎందుకు చంపాడు? అనేది తనకూ చాలా ఇంట్రెస్ట్‌గా వుందని.. అది తెలిస్తే చెప్పండంటూ... మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చిన ఆమె విలేకరులతో అన్నది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'కహాని 2'. ఈ చిత్ర ప

Advertiesment
Baahubali fever to Vidyabalan
, బుధవారం, 23 నవంబరు 2016 (13:40 IST)
బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌కు బాహుబలి ఫీవర్‌ పట్టుకుంది. కట్టప్ప ఎందుకు చంపాడు? అనేది తనకూ చాలా ఇంట్రెస్ట్‌గా వుందని.. అది తెలిస్తే చెప్పండంటూ... మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చిన ఆమె విలేకరులతో అన్నది. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం 'కహాని 2'. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె తన చిత్రం గురించి మాట్లాడుతూ.. తెలుగులో నటిస్తారా? అనే ప్రశ్నకు.. బాహుబలి లాంటి.. దర్శకుడితో నటించాలనుంది. అవకాశం వస్తే ఇంకా ఆనందం అని తెలిపింది. బాహుబలి సినిమా చూశాననీ.. చాలా ఇంట్రెస్ట్‌గా తీశాడని.. రెండో భాగం మరింతగా బాగుంటుందని చెబుతోంది. కాగా, కహాని 2 అనేది ఇంతకుముందు వచ్చిన కహానికి సీక్వెల్‌ కాదని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దుతో సినిమా చూపిస్తున్న మోదీ... 'బాహుబలి' కలెక్షన్లు కోట్లని చెబితే ట్యాక్స్ ఎంత కట్టాలో...?