Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు గురూ... నెటిజన్లు రచ్చరచ్చ... ఏనుగు తొండంపై...

బాహుబలి 2 చిత్రం లుక్స్ విషయంలో దర్శకుడు రాజమౌళికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. అంతకుముందు అనుష్క, ప్రభాస్ ధనుర్బాణాలు పట్టుకుని వున్న లుక్‌లో తప్పులు ఎత్తిచూపారు. ఇప్పుడు ప్రభాస్ ఏనుగు తొండంపై నిలుచుని వున్న లుక్ కూడా రాజమౌళి కాపీ కొట్టేశాడంటూ రచ్చర

Advertiesment
Baahubali 2 NEW LOOK COPIED
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (18:22 IST)
బాహుబలి 2 చిత్రం లుక్స్ విషయంలో దర్శకుడు రాజమౌళికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. అంతకుముందు అనుష్క, ప్రభాస్ ధనుర్బాణాలు పట్టుకుని వున్న లుక్‌లో తప్పులు ఎత్తిచూపారు. ఇప్పుడు ప్రభాస్ ఏనుగు తొండంపై నిలుచుని వున్న లుక్ కూడా రాజమౌళి కాపీ కొట్టేశాడంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. 
 
ఈ లుక్ హాలీవుడ్ చిత్రం 'ఆంగ్ బ్యాక్ 2'లో హీరో టోనీ జా ఇచ్చిన లుక్‌లా వుందంటూ ఆ ఫోటోను ఈ ఫోటో ప్రక్కన పెట్టి మరీ పోల్చి చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ బుల్లి వీడియోను కూడా పోస్ట్ చేసేసారు. మరి దీనిపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెండితెరపైనా నవ్వులు పూయిస్తున్న బిత్తిరి సత్తి!