యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నైలోనీ అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది.
జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై, జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10న ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య వీరి వివాహం జరిగింది.
Arjun Sarja's daughter Aishwarya
సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహమహోత్సవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్లో గ్రాండ్గా జరగనుంది.