భాగమతి బుగ్గలపై ఒకేసారి ముద్దెట్టిన ఆ ఇద్దరు..?

శుక్రవారం, 6 డిశెంబరు 2019 (14:01 IST)
బాహుబలి, భాగమతి లాంటి సినిమాల తర్వాత భారీ బ్రేక్ తీసుకుని ఇప్పుడు నిశ్శబ్ధం అంటూ వచ్చేస్తుంది అనుష్క శెట్టి. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో హిందీ, కన్నడ, మళయాల, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
 
ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు అనుష్కకు ముద్దుపెడుతూ కవిపించారు. అది కూడా ఒకేసారి చెరో బుగ్గపై తమ ఆత్మీయ ముద్దులు పెడుతున్నారు. వాళ్లెవరబ్బా అని ఆరా తీస్తే అనుష్క శెట్టి అన్నయ్యలు అని తెలిసింది. 
 
నెల రోజుల కింద తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది అనుష్క. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలి..