Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామ్ సరసన అనుపమ, మేఘా ఆకాష్.. రామ్ న్యూ లుక్.. సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తాడట..

ఎనర్జటిక్ స్టార్ హీరో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చేసిన నేను శైలజ మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రామ్‌కు కొత్త ఇమేజ్ వచ్చి

రామ్ సరసన అనుపమ, మేఘా ఆకాష్.. రామ్ న్యూ లుక్.. సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తాడట..
, సోమవారం, 20 మార్చి 2017 (11:30 IST)
ఎనర్జటిక్ స్టార్ హీరో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చేసిన నేను శైలజ మూవీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా రామ్‌కు కొత్త ఇమేజ్ వచ్చింది. తరువాత రామ్ చేసిన హైపర్ రొటీన్ గా వుండి ఫ్లాప్ కావడంతో కొంచెం గ్యాప్ తీసుకొని హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. 
 
ఈ మూవీ కోసం రామ్ న్యూ లుక్ ట్రై చేస్తున్నాడు. అలాగే ఈ మూవీలో రామ్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్‌లు ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. చెర్రీ- సుకుమార్ మూవీ నుండి తప్పుకున్న తర్వాత అనుపమకు రామ్‌తో సినిమా చేసేందుకు అవకాశం రావడంతో ఆమె ఎగిరి గంతేసిందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమీర్ ముందు తెలుగు హీరోలందరూ బలాదూర్: ఒక్క సినిమాకు 175 కోట్లు