యాంకర్ శ్రీముఖి ఫోటో... ఆడవారికి హెచ్చరిక అంటూ కటింగ్...
యాంకర్ శ్రీముఖి పటాస్ ఏ లెవల్లో పేలుతూ పోతుందో తెలిసిందే. ఇకపోతే శ్రీముఖి తను ఏ దుస్తులు ధరించి తన ఫోటో పోస్ట్ చేసినా ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెట్టకుండా వుండరనుకోండి. ఇక చూసేవాళ్లయితే వేలల్లోనే వుంటారు. మొత్తమ్మీద అత్యంత ఫాస్టుగా యాంకర్ శ్రీముఖి మంచి
యాంకర్ శ్రీముఖి పటాస్ ఏ లెవల్లో పేలుతూ పోతుందో తెలిసిందే. ఇకపోతే శ్రీముఖి తను ఏ దుస్తులు ధరించి తన ఫోటో పోస్ట్ చేసినా ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెట్టకుండా వుండరనుకోండి. ఇక చూసేవాళ్లయితే వేలల్లోనే వుంటారు. మొత్తమ్మీద అత్యంత ఫాస్టుగా యాంకర్ శ్రీముఖి మంచి పేరే సాధించించేసింది. ఈమధ్య యాంకర్ శ్రీముఖి ఇలా తన ఫోటోను పోస్ట్ చేస్తే ఓ కటింగ్ పోస్ట్ చేశాడు ఆమె అభిమాని ఒకరు.
ఇందులో...
1. దయచేసి ఆడవారు తమ శరీర భాగములను కనిపించకుండా వస్త్రధారణ చేయండి.
2. ముఖ్యంగా తమ వెనుక భాగము(వీపు) కనిపించేట్లుగా ఫ్యాషన్ జాకెట్లు ధరించకండి.
3. అందముగా పాదాలకు పసుపు, నుదుటకు కుంకుమ బొట్టు, జడలకు పువ్వులు పెట్టుకోండి.
లేకపోతే నేటి యువకులు పెడదారి పట్టే అవకాశము... మీ వస్త్ర అలంకారములోనే వుందంటూ కటింగ్ పెట్టేశాడు.