Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాంకర్ అనసూయ తలకు స్వల్ప గాయాలు...

యాంకర్ అనసూయ కారు ప్రమాదంలో స్వల్పగాయాలు అయ్యాయి. ఆమె బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాదుకు వస్తుండగా అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తలకు చిన్న గాయమైనట్లు

యాంకర్ అనసూయ తలకు స్వల్ప గాయాలు...
, బుధవారం, 3 మే 2017 (19:54 IST)
యాంకర్ అనసూయ కారు ప్రమాదంలో స్వల్పగాయాలు అయ్యాయి. ఆమె బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాదుకు వస్తుండగా అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తలకు చిన్న గాయమైనట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి యాంకర్ అనసూయ మరో కారులో అనంతపురం చేరుకుని ప్రథమ చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా ప్లాన్స్..? బాహుబలి రికార్డు బద్దలేనా?