Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

వంటిపై ఆచ్చాదనే లేని హీరోయిన్.. అన్నీ వదిలేసిన అమీ

మోడల్ నుంచి నటిగా మారిన అమీ జాక్సన్ అద్బుతమైన బాడీ ఫిజిక్‌కు మారుపేరు. ఈ బ్రిటిష్ బ్యూటీ ఇటీవల ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఫొటో షూట్‌లో పాల్గొంది. దానిలోని ఒక ఫొటోలో అమీ బంగారు వర్ణం టాప్‌‌తో మెరిసే లెగ్గ

Advertiesment
topless pose  Amy Jackson topless  amy jackson nude  Amy Jackson hot  Amy Jackson టాప్ లెస్ హీరోయిన్లు  టాప్ లెస్  అమీ జాక్సన్  అమీ
హైదరాబాద్ , గురువారం, 13 జులై 2017 (09:14 IST)
మోడల్ నుంచి నటిగా మారిన అమీ జాక్సన్ అద్బుతమైన బాడీ ఫిజిక్‌కు మారుపేరు. ఈ బ్రిటిష్ బ్యూటీ ఇటీవల ఒక ఫ్యాషన్ మ్యాగజైన్‌కు ఫొటో షూట్‌లో పాల్గొంది. దానిలోని ఒక ఫొటోలో అమీ బంగారు వర్ణం టాప్‌‌తో మెరిసే లెగ్గింగ్‌తో కనిపిస్తోంది. దీన్ని దగ్గరగా పరికించిన వారికి దిగ్భ్రాంతి కలగక తప్పదు. ఎందుకో తెలుసా.. బంగారు రంగు టాప్ కింద్ ఆమె ఏ ఆచ్ఛాదన లేకుండా నగ్నదేహంతో కనిపించడమే. ఆ ఫోటో చూస్తే గది ఉష్ణోగ్రత కూడా అమాంతం పెరిగిపోతుందా అనిపించకమానదు. ఆమె ముఖంలోని శృంగార భావ వ్యక్తీకరణను చూడటానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. ఆమె శరీర ప్రదర్శనకు సంబంధించి ప్రదర్సించే సాహస ప్రవృత్తిని పతాక స్థాయికి తీసుకుపోయింది.
 
మొన్నటి వరకూ బికినీ పోజులు, క్లీవేజ్ షోలు.. పొట్టి ఫ్రాకులు.. ఇలా మాత్రమే ఆమె అందాల విందును అందించేది. మరి అలా బోర్ కొట్టిసిందో ఏమో కానీ.. ఈ బ్రిటీష్ సుందరి పూర్తి హాట్ గా మారిపోయింది. మొహమాటం ఏమీ లేకుండా.. రెచ్చిపోయింది. తెగించేసి.. టాప్ లెస్ పోజును ఇచ్చేసింది. ఒక వలలాంటి టాప్ ను ధరించినా.. అది నామమాత్రంగానే మిగిలింది. ఈ పోజుతో అమీజాక్సన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
 
దాచుకోవడానికి ఏమీ లేదు, దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నట్టుగా అమీ ఈ పోజును ఇచ్చింది. బహుశా.. ఒకవైపు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలను కలిగి ఉండి కూడా ఇలాంటి పోజులు ఇస్తున్న హీరోయిన్లు ఇండియాలో ఎవరూ లేరు. ప్రచారం కోసం పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలాంటి వాళ్లు ఇలాంటి పోజులు ఇస్తూ ఉంటారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘రోబో-2’తో సహా అనేక భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలను కలిగిన అమీ ఇలా రెచ్చిపోవడం మాత్రం విశేషమే. 
 
సినిమా చాన్సులు తగ్గినట్లు కనిపిస్తున్నా మోడలింగ్‌లో తనకు తిరుగులేదన్న ఆత్మ విశ్వాసం ఆ ఫొటో నిండుగా కనిపించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్‌పై రచ్చ ఎందుకు? ముద్దు సీన్ల సంగతేంటి? రజనీ పార్టీ పెడితే..?: కమల్ హాసన్