Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Buttabomma అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' బుట్టబొమ్మ బ్లాక్ బస్టర్(Video)

Advertiesment
#Buttabomma అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' బుట్టబొమ్మ బ్లాక్ బస్టర్(Video)
, బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (12:37 IST)
బుట్టబొమ్మ
అల్లు అర్జున్, పూజా హెగ్దె జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈ చిత్రంలోని పాటలకు భారతదేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ పాటను ఇప్పుడు అందరూ తమ వాట్సప్ స్టేటస్‌లో పెట్టేసుకుంటున్నారు.
 
''చిన్నగా సినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే 
మాటగా ఓ మల్లెపూవునడిగితే 
మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. 
జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే''
 
ఈ చిత్రం ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర టీమ్ విడుదల చేసింది. ఇది చూడండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగశౌర్యని కెలికిన నితిన్, మళ్లీ మొదటికి వచ్చిన గొడవ