Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'టచ్‌'లోకి వచ్చిన అక్షయ్‌ కుమార్‌

జీ తెలుగులో 'కొంచెం టచ్‌లో వుంటే చెప్తా!' సూపర్‌ సండే మొదలయ్యాక మహేష్ బాబు, ఇలియానా వంటివారు తళుక్కుమని ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. దీన్ని మరింత రెట్టింపు చేస్తూ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నా

'టచ్‌'లోకి వచ్చిన అక్షయ్‌ కుమార్‌
, శనివారం, 13 ఆగస్టు 2016 (18:25 IST)
జీ తెలుగులో 'కొంచెం టచ్‌లో వుంటే చెప్తా!' సూపర్‌ సండే మొదలయ్యాక మహేష్ బాబు, ఇలియానా వంటివారు తళుక్కుమని ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. దీన్ని మరింత రెట్టింపు చేస్తూ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. 
 
తెలుగు ప్రేక్షకులకు అక్షయ్‌ తన మనసులోని మాటలతో ఎంటర్‌టైన్‌ చేయనున్నారు. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు అక్షయ్ కుమార్ 'కొంచెం టచ్‌లో వుంటే చెప్తా'తో జీ తెలుగులో ప్రసారం కానున్నదని ప్రతినిధి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దలైలామా వద్దకు ప్రియురాలు లూలియాతో సల్మాన్.. ఎందుకెళ్లినట్టు..?