శైలజారెడ్డి అల్లుడు ఏం చేస్తున్నాడు..!
						
		
						
				
అక్కినేని నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. లాస్ట్ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసారు. మే నెలలో అమెరికాలో కీలక సన్నివేశాలు
			
		          
	  
	
		
										
								
																	అక్కినేని నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. లాస్ట్ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేసారు. మే నెలలో అమెరికాలో కీలక సన్నివేశాలు ఓ సాంగ్ చిత్రీకరించనున్నారు. జూన్ 14న రిలీజ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
	
 
									
										
								
																	
	 
	ఇదిలా ఉంటే... నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తుంది. ఈ సినిమాలో శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది. చైతు సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ప్రస్తుతం హీరో నాగచైతన్య పైన ఫైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆఫ్టర్ ఫైట్ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరోహీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నారని సమాచారం.