Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వక్ సేన్ గామికి బుకింగ్స్ ఆరంభం..

Advertiesment
Vishwak Sen - Gami song

సెల్వి

, సోమవారం, 4 మార్చి 2024 (18:02 IST)
విశ్వక్ సేన్ ప్రస్తుతం కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ బ్యాంక్రోల్ చేసిన గామి ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. మార్చి 8న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో నటిస్తున్నాడు. 
 
నూతన దర్శకుడు విద్యాధర్ కగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గామి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఈ చిత్రంలో ప్రధాన నటీనటులతో పాటు దయానంద్ రెడ్డి, ఎంజి అభినయ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విద్యాధర్ ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖండ కి భీమాకి ఏ మాత్రం పోలిక లేదు : నిర్మాత కె కె రాధామోహన్