Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మసూద పాత్రను పోషించింది.. ఎవరో తెలుసా?

Bandhavi Sridhar
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (21:36 IST)
Bandhavi Sridhar
"మసూద" సినిమా హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అరబిక్ లెటర్స్ స్టయిల్‌లో తెలుగు టైటిల్‌ను డిజైన్ చేయడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరగడం మొదలైంది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను పోషించిన వారిని చూపించకుండా వుండరు. 
 
కానీ మసూద పాత్రను పోషించిన యువతి ముఖం సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు. ఆ పాత్ర బురఖాలోనే వుంటుంది. ఆ పాత్రను పోషించింది తానేనని థాంక్యూ మీట్‌లో అఖిల అనే యువతి స్వయంగా చెప్పుకునేవరకు ఎవరికి తెలియదు.
 
ఈ సినిమాలో 'మసూద' ఆత్మ ఆవహించిన యువతిగా బాంధవి శ్రీధర్ నటించింది. ఆమె నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ దాస్ కా ధమ్కీ ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసిన రానా, సిద్ధు