Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భీష్మతో సక్సెస్ ఇచ్చిన వెంకీకి నితిన్ రూ. 1 కోటి రేంజ్ రోవర్ బర్త్ డే గిఫ్ట్

భీష్మతో సక్సెస్ ఇచ్చిన వెంకీకి నితిన్ రూ. 1 కోటి రేంజ్ రోవర్ బర్త్ డే గిఫ్ట్
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (12:59 IST)
డబ్బుతో సంబంధం వుండదు. హిట్ కోసం హీరోహీరోయిన్లు తహతహలాడుతుంటారు. అలాంటి బంపర్ హిట్ నితిన్ కు భీష్మ చిత్రంతో ఇచ్చాడు దర్శకుడు వెంకీ కుడుముల. అంతటి హిట్ ఇస్తే ఏ హీరో అయినా ఏం చేస్తారు.... తమకు నచ్చిన బహుమతి ఇచ్చి తృప్తి పడుతారు. హీరో నితిన్ కూడా అదే చేశారు. 
 
తనకు భారీ హీట్ ఇచ్చిన దర్శకుడు వెంకీకి కోటి రూపాయల రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. కాగా ఈ బహుమతి అందుకున్న వెంకీ ట్వీట్ చేశారు. ‘‘మంచి వ్యక్తులతో మంచి చిత్రం తీసినప్పుడు మంచి విషయాలు జరుగుతాయి. నితిన్‌ అన్నా... బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు థ్యాంక్యూ!’’ అని వెంకీ కుడుముల పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్ని గొంతులను మీరు నొక్కిపెట్టగలరు : కంగనా రనౌత్