Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కబాలి గిబాలి ఔట్, 8 గంటల్లో 1,20,00,000 వ్యూస్: 3 నెలలు ఎక్కడికైనా వెళ్లిపోతా... రాజమౌళి

ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు. బాహుబలి చిత్రంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి కంక్లూజన్ ట్రెయిలర్ విడుదలైన 8 గంటల్లోనే కోటీ 20 లక్షల మంది వీక్షించారు. ఒక తెలుగు సినిమా ట్రెయిలర్ ను ఈ స్థాయిలో చూడటం ఇదే ప్రథమం. అంతకుము

కబాలి గిబాలి ఔట్, 8 గంటల్లో 1,20,00,000 వ్యూస్: 3 నెలలు ఎక్కడికైనా వెళ్లిపోతా... రాజమౌళి
, గురువారం, 16 మార్చి 2017 (18:20 IST)
ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు. బాహుబలి చిత్రంతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి కంక్లూజన్ ట్రెయిలర్ విడుదలైన 8 గంటల్లోనే కోటీ 20 లక్షల మంది వీక్షించారు. ఒక తెలుగు సినిమా ట్రెయిలర్ ను ఈ స్థాయిలో చూడటం ఇదే ప్రథమం. అంతకుముందు రజినీకాంత్ కబాలి చిత్రం సృష్టించిన రికార్డులను బాహుబలి 2 చెరిపేసింది. 
 
ఇకపోతే బాహుబలి చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ... తను చిన్ననాటి నుంచి చూసిన చిత్రాల నుంచి పొందిన స్ఫూర్తే ఈ చిత్రం అని అన్నారు. రామాయణం, మహాభారత కథల స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ వుంటుందన్నారు. బాహుబలి బిగినింగ్ చిత్రానికి మించినదిగా ‘బాహుబలి2’ వుంటుందన్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత రెండు మూడు నెలలు సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్తానన్నారు. ఆ తర్వాతే తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తానని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2కి ఐమాక్స్‌ హంగులు.. ప్రాంతీయ భాషా చిత్రంలో మూడోది.. జక్కన్న ప్లాన్ అదుర్స్..!