Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంటీకి కుర్రోడు కావాలి .. కుర్రాడికి ఆంటీ కావాలి.. అర్జున్ కపూర్ - మలైకా రొమాన్స్!

బాలీవుడ్ చిత్రసీమలో ఐటం సాంగ్‌లు చేస్తూ పిచ్చి లేపుతున్న హీరోయిన్ మలైకా అరోరా. ఈమెకు పెళ్లయి 12 యేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెన్నె తగ్గకుండా కనిపిస్తోంది.

ఆంటీకి కుర్రోడు కావాలి .. కుర్రాడికి ఆంటీ కావాలి.. అర్జున్ కపూర్ - మలైకా రొమాన్స్!
, శనివారం, 5 నవంబరు 2016 (09:06 IST)
బాలీవుడ్ చిత్రసీమలో ఐటం సాంగ్‌లు చేస్తూ పిచ్చి లేపుతున్న హీరోయిన్ మలైకా అరోరా. ఈమెకు పెళ్లయి 12 యేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెన్నె తగ్గకుండా కనిపిస్తోంది. 
 
భర్త నుంచి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ భామకు యంగ్ హీరో అర్జున్ కపూర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత వీరిద్దరు పలు చోట్ల కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ఆ బంధం ఉన్నట్టు భావించారు. 
 
ఈ ప్రచారాన్ని ఓ అవకాశంగా తీసుకున్న ఈ యంగ్ హీరో.. ఏకంగా తన ప్రియురాలి ఇంటికి అర్థరాత్రిపూట వచ్చిపోతున్నారట. దీన్నిపసిగట్టిన బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ కపూర్.. మలైకా ఇంటికి వచ్చి వెళుతున్న సమయంలో కొన్ని వీడియోలు కూడా తీసారట. 
 
ఈ విషయం అటు సల్మాన్ ఖాన్ ఇంట్లో‌నూ ఇటు అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఇంట్లోనూ తెలియడంతో యంగ్ హీరోకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. కానీ అర్జున్ కపూర్ మాత్రం తండ్రి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, అర్థరాత్రి మలైకా ఇంటికి పరుగు పెడుతున్నాడట. నిజమే కదా... ఆంటీకి కుర్రోడు కావాలి, కుర్రాడికి ఆంటీ కావాలి. ఇదన్న అసలు విషయం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమాలకు దూరంగా ఉండలేను.. అందుకే పెళ్లి రద్దు చేసుకున్నా: త్రిష