Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరదాగా నగ్నంగా తీసుకున్న సెల్ఫీలు.. వసుంధర కశ్యప్ కొంపముంచాయ్.. మళ్లీ నెట్లో..

తమిళ హాట్ భామగా పేరు తెచ్చుకొని అందరికి దగ్గరైన వ‌సుంధ‌ర క‌శ్య‌ప్, మరోసారి మీడియాలో సంచలనం రేపుతోంది.. సరదాగా న‌గ్నంగా తీసుకొన్న సెల్ఫీలు బయటకు రావడంతో ఇవి చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు

Advertiesment
Vasundhra Kashyap
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:14 IST)
తమిళ హాట్ భామగా పేరు తెచ్చుకొని అందరికి దగ్గరైన వ‌సుంధ‌ర క‌శ్య‌ప్, మరోసారి మీడియాలో సంచలనం రేపుతోంది.. సరదాగా న‌గ్నంగా తీసుకొన్న సెల్ఫీలు బయటకు రావడంతో ఇవి చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. స‌ర‌దా కొద్దీ స్వ‌యంగా తీసుకొన్న ఆ ఫొటోల్ని జాగ్ర‌త్త చేసుకోవ‌డం మాత్రం మ‌రిచి పోయింది. దాంతో అవి కాస్త లీకైయ్యాయి.
 
 నెట్‌లో ఎక్క‌డ చూసినా ఆ ఫొటోలే దర్శనం ఇవ్వడంతో అందరూ ఈమె గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎద‌పై ఓ టాటూ వేయించుకొని ఉంటుంది. ఆ టాటూ క‌నిపించేలా ప‌లు ఫొటోలు తీసుకొంది. వాటితో పాటు త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ముద్దుల్లో మునిగిపోయిన ఫొటోలు కూడా లీకైన వాటిలో ఉన్నాయి. ప‌దిమంది దృష్టి ప‌డాల‌ని స్వ‌యంగా వ‌సుంధ‌ర‌నే ఫొటోల్ని లీక్ చేసింద‌ని అంటున్నారు చాలామంది. ఆమె మాత్రం ఆ విష‌యంపై నోరు విప్ప‌డం లేదు.
 
ఈ ఫొటోస్‌‌లలో త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి ఉండడంతో ఈ మరింత షేర్ అవుతున్నాయి. ఈ ఫొటోస్‍‌ను చూసిన కొంతమంది మాత్రం కావాలనే ఆమెనే ఇలా ఈ ఫోటోలని లీక్ చేసిందని గుసగుసలాడుతున్నారు...ఏది ఏమైయినా ప్రస్తుతం నెట్‌లో మాత్రం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు తెలుగులో ఎమ్మెస్ రాజు ''తూనీగ.. తూనీగ'' సినిమాలో నటించింది. 
 
మొదట మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన వసుంధర మిస్ చెన్నై టైటిల్ గెలుచుకోవడంతో గ్లామర్ ప్రపంచానికి హీరోయిన్‌గా పరిచయమైంది. మొత్తానికి వ‌సుంధ‌ర క‌శ్యప్ న్యూడ్ సెల్ఫీలు ఇప్పుడు నెట్‌లో సెగ‌లు రేపుతున్నాయి. దీంతో అమ్మడి బాగోతం బ‌ట్టబ‌య‌లైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెక్చరర్‌ స్టూటెండ్‌ను ప్రేమిస్తే.. నాని 'మజ్ను'... గుంటూరు విరించివర్మతో ఇంటర్వ్యూ