Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐస్‌క్రీమ్ పాపకు హంటర్ ఆఫర్.. ట్రైలర్‌లోనే అంత బోల్డ్‌గా ఉంటే?

ఐస్‌క్రీమ్ పాప తేజస్వి తెలుగులో అవకాశాల కోసం చాలా ట్రై చేస్తోంది. హీరోయిన్ ఆఫర్ల కోసం హాట్ హాట్‌గా ఎన్ని ఫోటో షూట్స్ చేస్తున్నా.. టాలీవుడ్ దర్శకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తేజస్వికి హీరోయిన్ అవకాశా

ఐస్‌క్రీమ్ పాపకు హంటర్ ఆఫర్.. ట్రైలర్‌లోనే అంత బోల్డ్‌గా ఉంటే?
, ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (14:01 IST)
ఐస్‌క్రీమ్ పాప తేజస్వి తెలుగులో అవకాశాల కోసం చాలా ట్రై చేస్తోంది. హీరోయిన్ ఆఫర్ల కోసం హాట్ హాట్‌గా ఎన్ని ఫోటో షూట్స్ చేస్తున్నా.. టాలీవుడ్ దర్శకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు.

తేజస్వికి హీరోయిన్ అవకాశాలు రాకపోగా సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే తేజస్వికి తాజాగా  హిందీ హంటప్ రీమేక్‌లో ఆఫర్ వచ్చింది. 
 
తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన హంటర్ రీమేక్ 'బాబు బాగా బిజీ' మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది తేజస్వి. ఈ మూవీలో తేజస్వి ఎంత బోల్డ్‌గా చేసిందనేది మూవీ ట్రైలర్‌తో తెలిసిపోయింది. ట్రైలర్‌లోనే ఇలా వుంటే మూవీలో ఎంత బోల్డ్‌గా నటించివుంటుందని అందరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమా మే 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సినిమాను రీమేక్ చేయవయ్యా.. మోహన్ బాబుకు రజనీకాంత్ సలహా.. ఎర్రబస్సు సంగతేంటి?