Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్సీ ఆంటీ కొత్త సినిమా... అడల్ట్ సినిమాకు రెడీయట...

రాత్రికి రాత్రే లైమ్‌లైట్లోకి రావాలన్నా.. కోల్పోయిన తన ఇమేజ్‌ తిరిగి పొందాలన్నా.. ఉన్నట్లుంటి టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా నిలవాలాన్నా.. భామలందరూ ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అదేమిటంటే.. అందాల ఆరబోతే. తమ అందాన్ని చూపెట్టి పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. క

సెక్సీ ఆంటీ కొత్త సినిమా... అడల్ట్ సినిమాకు రెడీయట...
, బుధవారం, 23 నవంబరు 2016 (15:13 IST)
రాత్రికి రాత్రే లైమ్‌లైట్లోకి రావాలన్నా.. కోల్పోయిన తన ఇమేజ్‌ తిరిగి పొందాలన్నా.. ఉన్నట్లుంటి టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా నిలవాలాన్నా.. భామలందరూ ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అదేమిటంటే.. అందాల ఆరబోతే. తమ అందాన్ని చూపెట్టి పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. కథ ప్రకారం.. శృంగార సన్నివేశాల్లో నటించేస్తుంటారు. తాజాగా మలయాళ భామ శ్వేతామీనన్ అలానే చేసింది. ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చిందే ఇలాంటి పాత్రలు పోషించే. ఆమధ్య గర్భం దాల్చే సన్నివేశాన్ని నిజంగానే చేసి టాక్‌ ఆఫ్‌ ది సినిమాగా నిలిచింది. 
 
రతి నిర్వేదం అనే సినిమాలో మరింత ఘాటుగా చేసింది. 40 ప్లస్‌లో అందంగా కనబడుతూ కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది. అయితే ఇటీవలే అడల్ట్‌ సినిమాలో చేస్తానని ప్రకటించింది. అయితే అడల్ట్‌ అనే పదం ఎందుకు వాడింది. అసలు ఆ సినిమా ఎవరు తీస్తారు! కేవలం వార్తల్లో నానడం కోసమే ఇలా చెప్పిందా అనేది చర్చగా మారింది. కాకపోతే.. అడల్ట్‌ సినిమా అంటే.. హాలీవుడ్‌లో నీలిచిత్రాలని అర్థమట.. దానికి సెపరేట్‌గా అలా పిలుస్తారట. కొంపదీసి.. హాలీవుడ్‌ను దృష్టిలో పెట్టుకుని తను ఇలా చెప్పిందా అంటూ.. కామెంట్లు తెగ వినబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కినేని అఖిల్‌కు అమ్మగా టబు నటిస్తుందా...?