Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెర్రీ-శంకర్ సినిమాలో ఎస్‌జే సూర్య.. సీఎం తనయుడిగా...?

sj surya
, శుక్రవారం, 22 జులై 2022 (22:17 IST)
మెగా హీరో రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ వస్తోన్న సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారని గతంలోనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. 
 
తాజాగా వార్తకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఎస్‌జే సూర్య ఈ సినిమాలో సీఎం కొడుకు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం. 
 
కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్నేళ్లుగా శంకర్ ఖాతాలో సరైన హిట్ లేదు. రోబో సినిమా తర్వాత చెర్రీతో చేసే సినిమా హిట్‌గా నిలుస్తుందని టాక్ వస్తోంది. 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.  
 
ఇకపోతే.. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా చరణ్ రేంజ్ పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు రావాలి - పవన్ కళ్యాణ్